[9/1/2020, 5:36 PM] Phanindra J: హోండాపైనేడుగురా?
ఛండాలపుచేష్టగాక ,చక్కదనంబే?
మెండుగ పిల్లలునెక్కగ
దండమురానీకుతండ్రి దండిగజేతున్
[9/1/2020, 5:37 PM] Phanindra J: దాదా దివికేగితివా
నాదమునుప్రణవ ముఖర్జి నామము తోడన్
హోదాలోరాష్ట్రపతిగ
సాదాసీదగను భరత సామ్రాజ్యమునన్
[9/1/2020, 9:12 PM] Phanindra J: గణపతి నవరాత్రులకే
కణమొక్కటి నడ్డువచ్చె కలిమాయేమో?
గణములు గూడక జనులకు
గుణమీయుమునీదుభక్తకోటికి నిపుడున్
[9/4/2020, 4:56 PM] Phanindra J: లక్ష లాదిరూక లాయెను పిల్లల
చదువు కొరకునేడు చాలమంది
తల్లిదండ్రులిపుడు చెల్లించు చుండిరి
తలకు భారమైన తప్పదాయె. 128
[9/4/2020, 6:35 PM] Phanindra J: 🚩రామం భజే శ్యామలం🚩
₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹
పేరు: *జనమంచి*ఫణీంద్ర*
అంశం: సంఖ్య: *ధర్మము*
*********************
*నాల్గుపాదములందుధర్మమునాట్యమాడెను సత్యమున్*
*వెల్గెనాయుగ ,త్రేతమందునవీడెనొక్కటిపాదమున్*
*కల్గెకష్టమురెండుకాళ్లకు,గ్లాని ద్వాపరమందునన్*
*మూల్గుతూనొకపాదమందునమొక్కుగా కలి ధర్మమున్*
[9/6/2020, 9:20 PM] Phanindra J: బ్రెయిలిఅంధులకిచ్చెను శైలినొకటి
జ్ఞాన నేత్రమ్ముగానది కనుల నిచ్చె
వారిభావాల యనుభూతిపంచుకొనగ
ప్రగతిపథమునవారలు పరిఢవిల్ల
[9/6/2020, 10:03 PM] Phanindra J: 🚩రామం భజే శ్యామలం🚩
₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹
పేరు:*జనమంచిఫణీంద్ర*
అంశం: సంఖ్య: ధర్మము 25
************************
*నాల్గుపాదములందుధర్మమునాట్యమాడెను సత్యమున్*
*వెల్గెనాయుగ ,త్రేతమందునవీడెనొక్కటిపాదమున్*
*కల్గెకష్టమురెండుకాళ్లకు,గ్లానిగల్గెను ద్వాపరన్*
*మూల్గుతూనొకపాదమందునమొక్కుగా కలి ధర్మమున్*
*🚩*రామం భజే శ్యామలం🚩*
***************************
పేరు: *జనమంచి ఫణీంద్ర*
అంశము : *నవరాత్రులు*
సంఖ్య: 26
^^^^^^^^^^^^^^^^^^^^^^^
కందము
*నవరాత్రివేళ దేవిని*
*సవినయముగొల్చివేడ సంపదలిచ్చున్*
*జవసత్వమ్ములనొసగుచు*
*ప్రవిమల భావములనిచ్చుప్రస్తుతిజేయన్*
**************************************
ఆ.వె..
*చైత్రమందు జేయశ్రద్ధతోరాముని*
*భాద్రపదమువిఘ్నపతిని గొలువ*
*అమ్మవారిపూజ ఆశ్వీయుజమునందు*
*రక్ష జేయునునవ రాత్రి పూజ*
#########################
కం.
*నవసంఖ్యజూడ శ్రేష్ఠము*
*నవగుణిజములన్నిగూడ నవసంఖ్యయగున్*
*నవరాత్రిజేయ ముఖ్యము*
నవమను *పదమేమనకిడునవ్యత నెపుడున్*
*✍️✍️*శ్రీరామ భారతి*
[9/7/2020, 5:59 AM] Phanindra J: గొంతుదాక తాగి అంతమయ్యెనతడు
చేర కొనగవారి మీరుకూడ
సుబ్బరావు తీరు సోయిని లేకుండ
తాగి నడుప బండి నేగవచ్చు.130
[9/7/2020, 9:23 PM] Phanindra J: అరిషడ్వర్గములన్నియు
సరియాకలిపురుషునికినిసంతానములే
హరియించునుసద్గుణముల
పరుగెత్తకువానివెంటపతనము జూపున్ 131
[9/8/2020, 5:26 AM] Phanindra J: కాంచినదెల్లనుకావాలనేపట్టు
కాంత,కనకమైన *కామమగను*
ఉద్వేగమతిశయముగ్రరూపముజూప
కోపానహింసించ *క్రోధమగును*
కోటీశ్వరుండైనపూటకేలేనట్టు
రూపాయిలేదన *లోభమౌను*
పేరాశ తోడను ప్రేమాతిశయమున
మురిపెమ్ముజూపగా *మోహమౌను*
పుష్కలమైనట్టి పొగరునే జూపుచూ
కన్నుగానకయుంట కదియె *మదము*
తనకన్నగొప్పగాతనవారుయెదిగిన
మనసునోర్వకయున్న *మత్సరంబు*
ఆరు గుణములు మనిషిని ఆక్రమించ
మట్టి గరచును మనలోనిమంచి తనము
కలిపురుషునియంశలివియె కలియుగాన
కనుక దరిజేరనీకుమీ మనసులోన
[9/11/2020, 9:48 PM] Phanindra J: తలలు దువ్వుకొనగ తగవులాడుకొనగ
జడలువేయచిన్నిజగడమాడ
కలిసిమెలిసి పనులు,కలహాలకైననూ
అక్క చెల్లెలున్న యదియె సుఖము.
[9/12/2020, 5:16 PM] Phanindra J: కంద టీవి
*********
డబ్బాటీవీలనుకొని
అబ్బురముగచూచుచుందుమారోజుల్లో
అబ్బా!యేమనిచెప్పను
రిబ్బనులాపలుచనాయె లీలలు జూపన్
ఇంటికి మీదనుగట్టగ
మింటికి యాంటినయెదాక మేఘము రీతిన్
కంటికి నింపుగ టీవిని
గంటలతరబడియుజూచు ఘటనలు యెన్నో
టీవీలజూచునటుడిది
ఈవేళేజన్మదినము నీసందడిలో
టీవీబొమ్మకు పద్యము
లేవీరాయంగ తలపులేమియు రావే?
[9/14/2020, 2:38 PM] Phanindra J: *हिंदी दिवस के शुभ अवसर पर*
********************""*********
-- *जनमंचि फणी्द्रा*
हिन्दी भाषा प्यारी भाषा ।
देश कि भाषा राष्ट्र भाषा।
दुनिया के लोगों में ज्यादा
बोली जाती हैं ये भाषा।
जन संख्या की हिसाब लेके
द्वितीय स्तर पर है ये भाषा।
देवनागरी इसकी लिपि है।
नागरिकता से जुड़ गई भाषा।
मीठी मीठी बाते इसमें
सुंदर सुंदर कविता रहतें।
सूर के पद ,कबीर के दोहे
तुलसी दास कि रामकथा है ।
प्रेमचंद का सुंदर कविता।
अमृत रस से हर मन भरता
प्यारी बच्चों न्यारी बच्चों।
जरूर सीखों हिन्दी भाषा।
आसानी से सीख सकेगा।
बात करे तो आदत होगा ।
हिंदी भाषा को अपनावो।
भारत माँ का शान बढ़ावो।
[12/4/2020, 5:53 PM] Phanindra J: [11/27, 3:18 PM] Phanindra J: పీకలలోతునమునిగిన
చేకొనికష్టాలకడలిజిక్కినగానిన్
చీకాకులెన్నియున్నను
లోకములోతల్లిదేవిరూపునగాచున్
[11/28, 2:03 PM] Phanindra J: చెప్పులగురించిపద్యముచెప్పగాను
బొమ్మనిచ్చిరిబహుబాగు భూషణముగ
పాదమెంతగయున్ననుబాగులేక
కప్పిపుచ్చును చక్కని కాలువోలె
[11/29, 5:03 PM] Phanindra J: శ్రీవాణీ!వరదాయిని
భావమునందునతలచగభాగ్యమునిమ్మా
పావని!విద్దెలనిమ్మా
సేవింతుముభక్తిపూజచేకొను తల్లీ!!
[11/30, 2:29 PM] Phanindra J: రామాయణఘట్టములను
భామామణిసీతజూచెపటములబట్టిన్
ఏమాకష్టములవియని
రామునితోముచ్చటించె లక్ష్మణురాగన్
[11/30, 3:47 PM] Phanindra J: గడిచినఘటనలుగీసిన
విడివిడిచిత్రములసీత విరిచేతనిడిన్
తడికన్నులజూడగ రా
ముడు వెన్నంటియునుజూపె మురిపముతోడన్
[11/30, 5:37 PM] Phanindra J: చందమామ కథలసంచిక మీదను
అచ్చువేసె బొమ్మ లధ్భుతముగ
వర్ణ చిత్ర ములనువడ్డాది పాపయ్య
రామ కథను దెలిపె రమ్యముగను
[12/1, 3:49 PM] Phanindra J: ఆ.వె.
కన్నతల్లిసాకుకన్నులలోనుంచి
పెంచిపెద్దసేయుపేర్మితోడ
వయసు మీరినంత వాత్సల్యమునజాచి
మాతృఋణము దీర్చు మనుజుడిగను
[12/2, 12:41 PM] Phanindra J: బరువు సంచిమోసి బాహువులందున
బాటిలుంచితోయు బండిలోన
ఎంత తెలివి మీకుఎర్రివెంగళప్ప
బండి ఎందుకింక బాటిలునకు
(సవరణతో)
[12/4, 5:50 PM] Phanindra J: గోమాతస్తన్యములను
ప్రేమనుశునకమునకిచ్చె పిల్లలకొఱకై
ఈమానవులకుజ్ఞానము
గోమాతయెతెలియజెప్పె కూడలిలోనన్
[12/4/2020, 7:38 PM] Phanindra J: భగవద్గీతకుగాత్రము
జగమునకందించిపొందెశాశ్వతకీర్తిన్
సిగలోపూవుగవాణికి
జగమందునఘంటసాల చరితను నిలిచెన్
[12/11/2020, 5:22 PM] Phanindra J: తనభార్యయెతనబెల్లము
తనపిల్లలెతనకుకళ్లుతనప్రాణములౌ
తనతల్లియెతనగండము
తనభార్యకుగానిపించుదయ్యపురీతిన్
[12/13/2020, 4:44 AM] Phanindra J: చెట్టుకుజిక్కెయు తట్టిన
పట్టుదలనుగాలిపటము బాలలుదీయన్
కట్టెతొగొట్టచునెగురుచు
గట్టిగమెడనెక్కినిక్కికరములు చాచన్
[12/13/2020, 4:44 AM] Phanindra J: బట్టలొంటిమీదపట్టింపులేకను
పట్టకొనగగాలిపటము నంత
గట్టి గమెడనెక్కి కట్టెతో కొట్టుచూ
బాలలంతజేరి పడి శ్రమను.
[12/16/2020, 7:46 PM] Phanindra J: లాకు డౌను వల్ల రాదాయె జ్ఞాపకమ్
నేనుచదువు బడియు నేము యేది?
అఖిలుగాడినడుగ ఆలోచనయువచ్చె
నాన్న దోస్తు దీసె నాదు పరువు
[12/18/2020, 12:54 PM] Phanindra J: దుర్గమమగుభవజలధిన
మార్గముజూపగతరించు మంత్రమునిడుమా
దుర్గా రేణుక యరిషడ్
వర్గములన్నిటినిబాప భారమునీదే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి