13, మార్చి 2021, శనివారం

వీరగంధము

మత్తకోకిల.
వీరగంధముబూసిబొట్టిడెవీరుడేగగయుద్ధమున్
హారతిచ్చియుగోరెనాజినినధ్భుతమ్మునగెల్పుకై
పేరునొందగరాజ్యమందునవీరుడైయ్యిలశూరుడై
భారతమ్మునుముద్దుగాపరిపాలనమ్మునుసేయగన్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తల్లిదండ్రులు

తల్లిదండ్రులు* 👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦 సీసమాలిక ********** వంశవృధ్ధినిజేయు వంశాంకురములను నెలలుతొమ...