తల్లిదండ్రులలసేవనుధర్మముగను
తమ్ములందరిచెల్లెలన్ దగ్గరుండి
అమ్మతర్వాతిఅమ్మగా అక్క జూచె
నాగరాణమ్మనెరవేర్చి నాక మొందె
తల్లిదండ్రులు* 👨👩👧👦👨👩👧👦👨👩👧👦👨👩👧👦👨👩👧👦👨👩👧👦 సీసమాలిక ********** వంశవృధ్ధినిజేయు వంశాంకురములను నెలలుతొమ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి