11, మే 2025, ఆదివారం

వడుగై

వడుగైవచ్చినవామనున్బలియటన్వాగ్దానమున్జేయగా

అడుగుల్మూడడిగేనుబ్రాహ్మణుడిగాయాశేమియున్ లేదనిన్

గొడుగున్బట్టుకపాదయుగ్మమిడె భూగోళంబుపై నింగిపై

అడిగె న్మూడవకాలు నెక్కడిడగా

నాచక్రవర్తిన్ బలిన్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తల్లిదండ్రులు

తల్లిదండ్రులు* 👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦 సీసమాలిక ********** వంశవృధ్ధినిజేయు వంశాంకురములను నెలలుతొమ...